సందర్శించిన, ఎమ్మెల్యే ఆనందరావు,
Trinethram News : అమలాపురం పట్టణం 29 వ వార్డులో 40 లక్షలరూపాయలు తో ఆధునీకరించిన స్మశానవాటికను సందర్శించిన గౌరవ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు,
ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, చైర్మన్ రెడ్డి నాగేంద్ర మణి, మున్సిపల్ కమిషనర్ నిర్మల కుమార్, అమలాపురం పట్టణం టిడిపి అధ్యక్షులు తిక్కిరెడ్డి నేతాజీ, కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, ఆశెట్టి ఆదిబాబు, యేడిద శ్రీను, దున్నాల దుర్గ, ఆర్ డి ఎస్ ప్రసాద్, వలవల శివరావు, పిండి రాజా, అవుపాటి గోపాల్, కృష్ణ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


