Tragedy : శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : ఉప్పల్ – రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీ కృష్డుడి విగ్రహం ఊరేగింపు ముగింపులో విషాదం

రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలు తాకడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే 5 మంది మృతి.. మరో నలుగురు పరిస్థితి విషమం

క్షతగాత్రులను వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు.

మృతుల వివరాలు:

  1. కృష్ణ యాదవ్ ( 24)
  2. శ్రీకాంత్ రెడ్డి (35) తండ్రి ఆంజిరెడ్డి
  3. సురేష్ యాదవ్ (34) తండ్రి వెంకటయ్య
  4. రుద్ర వికాస్ (39)
  5. రాజేంద్ర రెడ్డి (39)….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tragedy strikes during Sri Krishnashtami celebrations

You cannot copy content of this page

Scroll to Top