Trinethram News : ఉప్పల్ – రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీ కృష్డుడి విగ్రహం ఊరేగింపు ముగింపులో విషాదం
రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలు తాకడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే 5 మంది మృతి.. మరో నలుగురు పరిస్థితి విషమం
క్షతగాత్రులను వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు.
మృతుల వివరాలు:
- కృష్ణ యాదవ్ ( 24)
- శ్రీకాంత్ రెడ్డి (35) తండ్రి ఆంజిరెడ్డి
- సురేష్ యాదవ్ (34) తండ్రి వెంకటయ్య
- రుద్ర వికాస్ (39)
- రాజేంద్ర రెడ్డి (39)….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


