వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగికి వచ్చేసినటువంటి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కు వినతిపత్రం అందజేసిన తెలంగాణ మాదిగ టీచర్ల సంఘం ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వకుండా కోటా పూర్తయిందని జీవో నెంబర్ .2 అడేక్విసి విధానాన్ని తీసుకువచ్చి ఎస్సీ ఎస్టీ కులాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విన్నవించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎం అంజయ్య సార్, బుగ్గయ్య, బుచ్చయ్య, వెంకటయ్య, జయపాల్, నర్సింలు, జంగయ్య, బసప్ప, ఆంజనేయులు, కృష్ణ, హరి చందర్, మేఘ్య, నరేందర్, భీమయ్య, లక్ష్మీ నరసింహ, సుధాకర్, వెంకట ప్రసాద్, అనంతయ్య, లాలయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


