జాతీయ జెండాను ఎగుర వేసిన వైద్యాధికారి.అనిత
వరంగల్ జిల్లా. 15 ఆగస్టు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. వరంగల్ జిల్లా ఎస్ ఆర్ ఆర్ తోట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో శుక్రవారం రోజున వైద్యాధికారి డాక్టర్. అనిత జాతీయ పతాకా విష్కరణ గావించారు. ఈ సందర్భంగా డాక్టర్.అనిత మాట్లాడుతూ… స్వాతంత్ర ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరాలని ఎందరో మహనీయుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత 79 వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు హాస్పిటల్ స్టాఫ్ కి తెలియజేశారు. ఈ కార్యక్రమములో అంజి యాదవ్ , మౌనిక, రామ రాజేష్ ఖన్నా, రామ ధనవర్షిణి, గూడెపు ప్రభాకర్, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


