అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఆగస్టు 16 : స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాడేరు వేదికపై, అరకు వేలి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జి. గోపాల్‌రావు, కానిస్టేబుళ్లు పాంగి బలరాం, కొర్రా డుంబు (అనంతగిరి పోలీస్ స్టేషన్) ఉత్తమ విధి నిర్వహణకు గుర్తింపుపొందారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేయబడినాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


