HAW Union Leader : కర్కనాగరాజు కూతురి వివాహానికి హాజరైన హెచ్ఏడభ్యు యూనియన్ నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 15 : కూకట్పల్లి నియోజకవర్గం ఐ.యన్.టి.యు.సి అధ్యక్షులు, హెచ్ఏడభ్యు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్,గ్రేటర్ హైదరాబాద్ అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం అధ్యక్షులు కర్క నాగరాజు కూతురు వివాహానికి బాలానగర్ హెచ్.ఎ.ల్ పరిశ్రమకు చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు హాజరై నూతన వదువరులను ఆశీర్వదించి వివాహా శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య,అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం రాష్ట్ర అధ్యక్షులు కాడారం వినయకుమార్, ప్రమోదుకుమార్, ప్రభుదాస్, అప్పలరాజు, సునీల్ కుమార్, హెచ్.ఎ.ల్ ఎ.జి.యం మన్నెరాజు, సీనియర్ మేనేజర్ అంబటి ప్రసన్న కుమార్,యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ గణేష్,చందర్రావు నాయక్,ఉపాధ్యక్షుడు కూతడి కృష్ణా, నాగరాజు,జాయింట్ సెక్రటరి ముజీబ్,పోలేపల్లి శ్రీకాంత్,వడ్డే నాగార్జున, వెంకటేష్, మరియు వివిధ పార్టీలకు చెందిన కార్పొరేటర్, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

HAW Union leaders attend

You cannot copy content of this page

Scroll to Top