Trinethram News : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ గర్ తిరంగా అబ్యాన్ కార్యక్రమం లో భాగంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామంలో ఘనంగా నిర్వహించిన హర్ గర్ తిరంగా ర్యాలీలో పాల్గొని, ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకం అందజేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మూగ జయశ్రీ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చేరుకుపల్లి భరత్ సింహ రెడ్డి .
జై హింద్!
ఈ కార్యక్రమం డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,నార్లకంటి దుర్గయ్య, నార్లకాంటి ప్రతాప్, నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు, గంగాధర్,చక్రి,మాహేష్,ప్రసాద్ శర్మ,రమేష్ సతీష్,అరవింద్,యశ్వంత్, పాపయ్య,సాయి, వీరేశం, అంజయ్య, వెంకీ, రవీందర్,శ్యామ్, శ్రీకాంత్,క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


