Apple Offers : ఐఫోన్ను హ్యాక్ చేస్తే రూ.17 కోట్లు.. ఆపిల్ ఆఫర్

TRINETHRAM NEWS

Trinethram News : యాపిల్ సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రామ్ కింద, మీరు యాపిల్ భద్రతా వ్యవస్థను ఛేదించి, ఐఫోను హ్యాక్ చేయగలిగితే, 17 కోట్లు వరకు గెలుచుకోవచ్చు. 2022లో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ద్వారా, యాపిల్ తన ఐఫోన్ సిస్టమ్లోని భద్రతా లోపాలను కనుగొనడానికి కోడర్లను ఆహ్వానిస్తోంది. ఫిజికల్ యాక్సెస్ దాడికి రూ.2.18 కోట్లు, నెట్వర్క్ దాడికి రూ.2.18 కోట్లు, జీరో-క్లిక్ దాడికి రూ.8.74 కోట్లు, లాక్డౌన్ మోడ్ను ఛేదిస్తే 17 కోట్లు గెలుచుకోవచ్చు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Apple offers Rs 17 crore

You cannot copy content of this page

Scroll to Top