Spot Admissions : గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. దమ్మపేట మండలం అంకంపాలెం గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆగస్టు నెల నేడు, రేపు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వి.స్పందన తెలిపారు. బిఎ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్ లో 40 శాతం మార్కులు సాధించిన గిరిజన బాలికలు తమ ధ్రువపత్రాలతో నేరుగా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Spot Admissions

You cannot copy content of this page

Scroll to Top