గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి వ్యాపంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించిన యూనియన్ నాయకులు మరియు కార్యకర్తలు అభిమానులు బుధవారం స్థానిక గోదావరిఖని లో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ 73 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
మొదటగా స్థానిక గౌతమి నగర్ లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అంతరం స్థానిక జనక్ భవన్ యందు నాయకులు , కార్యకర్తలు మరియు అభిమానులు సమక్షంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అంతరం మొక్కలు నాటి అమ్మ పరివార్ మరియు మనో చైతన్య లో అన్న దాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ నాయకులు, ఆర్జీ-1 ,2,3 మరియు మందమర్రి , శ్రీరాంపూర్ చెందిన నాయకులు కార్యకర్తలు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


