Vehicle Inspection : డిండి మండల కేంద్రంలో వాహనాల తనిఖీ

TRINETHRAM NEWS

వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్ఐ – సిహెచ్ బాలకృష్ణ .
డిండి (గుండ్లపల్లి)ఆగస్టు13. త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో స్థానిక పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాల తనిఖీ లో భాగంగా నెంబర్ ప్లేట్లు లేని 12 వాహనాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడము జరిగినదని మరియు వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి వాటికి సంబంధించి ఈ చలాన్ విధించారని ఎస్ ఐ బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు .ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vehicle inspection at Dindi

You cannot copy content of this page

Scroll to Top