Manchu Lakshmi : ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్: నటి మంచు లక్ష్మి బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ (ED) సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నేడు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్ ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఇప్పటికే ఈ కేసులో నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, రానాలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్ ను 6 గంటలు, విజయ్ దేవరకొండ ను 4 గంటలపాటు విచారించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Manchu Lakshmi ED inquiry

You cannot copy content of this page

Scroll to Top