త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి స్థానిక మర్పల్లి మండల బిజెపి నాయకులు చలో జూబ్లీహిల్స్ కార్యక్రమానికి బయలుదేరుతుంటే పోలీసు అరెస్ట్ చేయడం హీనమైన చర్య అని బిజెపి జిల్లా కార్యదర్శి మల్లేష్ యాదవ్ ఉన్నారు రాష్ట్రంలో హిందూ గుడులపై దాడులు చేయడం విగ్రహాలను ధ్వంసం చేయడం ఇలాంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాగయ్య లక్ష్మణ్ శ్రీధర్ రెడ్డి మధుకర్ శ్రీకాంత్ గోపాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారుస్థానిక మర్పల్లి మండల బిజెపి నాయకులు చలో జూబ్లీహిల్స్ కార్యక్రమానికి బయలుదేరుతుంటే పోలీసు అరెస్ట్ చేయడం హీనమైన చర్య అని బిజెపి జిల్లా కార్యదర్శి మల్లేష్ యాదవ్ ఉన్నారు రాష్ట్రంలో హిందూ గుడులపై దాడులు చేయడం విగ్రహాలను ధ్వంసం చేయడం ఇలాంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాగయ్య లక్ష్మణ్ శ్రీధర్ రెడ్డి మధుకర్ శ్రీకాంత్ గోపాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


