Koppula Mahesh Reddy : రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న పరిగి మాజీ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి మండల PACS వైస్ చైర్మన్ భాస్కర్ , కూతురు రిసెప్షన్ వేడుకలు కాళీమందిర్ లోని ఫంక్షన్ హాల్ లో జరిగిన సందర్భంగా, వేడుకల్లో పాల్గొని నూతన వధువువరులను ఆశీర్వదించిన పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో పరిగి మండల మాజీ ప్రజా ప్రతినిధులు,BRS పార్టీ సీనియర్ నాయకులు , మాజీ సర్పంచుల ,యువ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Parigi Former MLA

You cannot copy content of this page

Scroll to Top