RGV : పోలీసుల విచారణకు హాజరైన RGV

TRINETHRAM NEWS

Trinethram News : Aug 12, 2025, ఆంధ్రప్రదేశ్ : దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒంగోలు పోలీసుల విచారణకు మంగళవారం హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలను ఆర్జీవీ మార్ఫింగ్ చేశారు. దీనిపై గత ఏడాది నవంబర్ 10న మద్దిపాడు PSలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరిలోనూ ఆయనను పోలీసులు విచారించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

RGV attends police interrogation

You cannot copy content of this page

Scroll to Top