Trinethram News : ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంలో కాంగ్రెస్ అగ్రనేతలకు ముప్పు తప్పింది. ఆదివారం రాత్రి తిరువనంతరపురం నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలుదేరింది.టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తడంతో ఫ్లైట్‌ను చెన్నైకు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.ఆ సమయంలో విమానంలో కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్,కేరళకు చెందిన నలుగురు ఎంపీలు, ఉన్నారు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


