Trinethram News : ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండైన కొద్దిసేపటికే విమాన పవర్ యూనిట్లో మంటలు చెలరేగాయి. హాంగాగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన A1-315 విమానం. ప్రయాణికులు దిగిన కాసేపటికే మంటలు చెలరేగాయి. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


