Shootings to be Halted : టాలీవుడ్ లో నేటి నుంచి షూటింగ్స్ బంద్

TRINETHRAM NEWS

Trinethram News : షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఫిలిం ఫెడరేషన్.. ఫిలిం ఫెడరేషన్‌ వేతనాల పెంపునకు సహకరించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్.. శుక్రవారమే ఫెడరేషన్‌కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసిన ఫిలిం ఛాంబర్.. నేటి నుండి నిలిచిపోనున్న అన్ని సినిమాల షూటింగ్స్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Shootings to be halted in Tollywood

You cannot copy content of this page

Scroll to Top