MLA Bathula : బ్రహ్మ కుమారీస్ వారిచే రక్షా బంధన్ కట్టించుకున్న ఎమ్మెల్యే బత్తుల

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, బ్రహ్మ కుమారీస్ – రాజమండ్రి వారి బృందం రక్షా బంధన్ పండుగను పురస్కరించుకొని, అన్నా , చెల్లి, అక్కా, తమ్ముడు ల బంధాన్ని తెలియపరిచే నేపథ్యంలో రాజానగరం నియోజకవర్గం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆఫీసు కి చేరుకొని, బలరామకృష్ణ కి మరియు వారి సిబ్బందికి చక్కని సంప్రదాయ పద్ధతిలో నుదుటిన బొట్టును పెట్టి, హారతి ఇచ్చి, మిఠాయి తినిపించి రాఖీ ను కట్టారు. అనంతరం బలరామకృష్ణ, ఆనందంతో, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దీవించారు. ఇప్పుడే కాదు, తాను ఎల్లప్పుడూ ఆడపడుచులందరికి అండగా ఉంటానని మాట ఇచ్చారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Bathula tied Raksha Bandhan

You cannot copy content of this page

Scroll to Top