త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఏడిద లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు ఇమంది నాగరాజు సంఘ సభ్యులు ఆధ్వర్యంలో చేనేత కార్మికులు తేలు శ్రీనివాసరావు, గొల్లవిల్లి సత్యనారాయణ లను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా వివర్స్ ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ బేతావెంకటేశ్వరరావు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షులు పదం ఆనందరావు, గొల్లవిల్లి సత్యనారాయణ, బడిగంటి వీర వెంకటరావు, లొల్ల బాబురావు, మెలేటి శ్రీనివాసరావు , బండారు నాగ వీర, తేలు సోమరాజు లు విచ్చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


