తేదీ : 07/08/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, పుట్రేల గ్రామం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ గా కస్తూరి .సీతారామస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఈ శుభ సందర్భంగా శాలువాతో ఘనంగా విస్సన్నపేట , పుట్రేల జనసేన పార్టీ కమిటీ జనసైనికులు సత్కరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


