వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ ఆదేశాల మేరకు వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు కె గోపాల్ ఆధ్వర్యంలో శివ రెడ్డి పేట్ బి ఆర్ ఎస్ నాయకులతో సమావేశమై రాబోయే మున్సిపల్ ఎన్నికలలో గెలిపి లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడమైనది సీనియర్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


