Sayanna Jayanthi : ఆగస్టు 08 న పండుగ సాయన్న జయంతిని గ్రామ గ్రామాన జరుపుకోవాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: భూస్వామ్య, పెత్తందారీ, దొరలకు, దోపిడీ దారులకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ బందూక్, ప్రజా వీరుడు పండుగ సాయన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వెయ్యాలి. ఆగస్ట్ 08 వ తేదీన మన బహుజన వీరుడు పండుగ సాయన్న జయంతిని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. BCY పార్టీ జాతీయ అధ్యక్షులు .బోడు రామచంద్ర యాదవ్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sayanna Jayanthi

You cannot copy content of this page

Scroll to Top