Ramawat Ravindra Kumar : ముదిగొండ లింగమ్మ మృతి బాధాకరం

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.

దేవరకొండ ఆగష్టు 05 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్ సి కాలనీకి చెందిన ముదిగొండ లింగమ్మ మృతి బాధాకరం అని మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.మంగళవారం శేరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని SC కాలనీ ఆమె మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం లింగమ్మ కుటుంబ సభ్యులకు పరామర్శించి తన ప్రగాఢ సానుూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతునిప్రార్థించారు.ఆయన వెంట మాజీ ఎంపీటీసీ రమావత్ నర్సింహ,రమావత్ తులిసిరామ్,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mudigonda Lingamma's death

You cannot copy content of this page

Scroll to Top