నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ ఆగష్టు 05 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో జరిగిన నూతన గృహప్రవేశం కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండజిల్లాఅధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొనిశుభాకాంక్షలుతెలిపారుఈ కార్యక్రమంలోబిఆర్ఎస్ పార్టీ నాయకులు పొట్ట మురళి, మురళి కృష్ణ,ఉదయ్, గోవర్దన్,సైదులు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


