ఆగస్టు 9న ఉదయం 10 గంటలకు బారి ర్యాలీ
త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు,తంబల్ల రవి మాట్లాడుతూ ఆగస్ట్ 9 న ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా ప్రతి గ్రామంలో ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ప్రతి పల్లెలో జెండా ఎగరవేసి ఉదయం 10 గంటల కల్లా దమ్మపేట మండలం కేంద్రం కొమరం భీమ్ విగ్రహాల దగ్గరకి ఇంటికి ఒకరు చొప్పున చేరుకొని కొమరం భీమ్ విగ్రహాల కి పూలమాల వేసి బారి ర్యాలీ నిర్వహించి ఆదివాసీల ఐక్యతను చాటాలని పిలుపునివ్వడం జరిగినది,ప్రతి ఒక్కరికి భోజన ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలిపారు,ఈ కార్యక్రమాలు బండారి సూర్యనారాయణ, పర్షా మారేష్,తంబల్ల రవి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


