Petition to the Collector: రైతు సమస్యలపై కలెక్టర్ కు వినతి

TRINETHRAM NEWS

తేదీ : 04/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎరువుల కొరతపై రైతుల పడుతున్న సమస్యలు, ఇబ్బందులను వివరిస్తూ జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యం. ప్రసాదు రాజు, లోక్ సభ పరిశీలకులు యం. మురళి కృష్ణంరాజు, ఆచంట నియోజకవర్గం సమన్వయకర్త పిఏసీ మెంబర్ చెరుకువాడ. రంగనాథరాజు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Petition to the Collector

You cannot copy content of this page

Scroll to Top