తేదీ : 03/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మొగల్తూరు మండలం , ముత్యాలపల్లి గ్రామం లో ఉన్నటువంటి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కళకళ లాడింది. భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కానుకలు, మొక్కుబడులు చెల్లించుకోవడం జరిగింది. భజన సంఘం ఆధ్వర్యంలో పాడిన భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంబంధిత ఆలయ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


