Ramavat Ravindra Kumar : నాగిళ్ళ జంగయ్య మృతి బాధాకరం

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవర కొండ -(చందంపేట) ఆగస్టు 01 త్రినేత్రం న్యూస్. చందంపేట మండలం పొలేపల్లి గ్రామ పంచాయతీ వర్కర్ నాగిళ్ళ జంగయ్య మృతి బాధాకరం అని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శుక్రవారం పొలేపల్లి గ్రామంలో జంగయ్య మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…….ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.ఆయన వెంట బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కేతావత్ శంకర్ నాయక్,రమావత్ మోహన్ కృష్ణ,రమావత్ తులిసిరం,రమావత్ రమేష్,నాగిళ్ళ మహేష్,పెద్దలు,అందుగుల సైదులు,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nagilla Jangayya's death is sad

You cannot copy content of this page

Scroll to Top