త్రినేత్రం న్యూస్ ఆగస్టు1 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల లోని ప్రభుత్వ ఆసుపత్రి ని డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హనుమకొండ డా ఎస్ విజయ్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రంలోని వివిధ రికార్డలను పరిశీలించరు అలాగే అవుట్ పేషెంట్స్ రిజిస్ట్రేషన్ హైరిస్క్ గర్భిణీలు వివరాలు వారికీ అందిస్తున్న సేవలు చిన్నారులకు ఇస్తున్న వ్యదినిరోధక టికలు సీజనల్ వ్యాధులు పై తీసుకుంటున్న చెర్యలు వివరాలు మెడికల్ ఆఫీసర్ డా బి అరుణ కుమారిని అడిగి తెలుసుకున్నారు అనంతరం సిబ్బంది ని విధుల పై నిర్లక్ష్యం వాహిచోద్దని సూచించారు ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాధవ రెడ్డి మెడికల్ ఆఫీసర్ అరుణ కుమారి స్వాతి ఫార్మాసిస్ట్ విద్యాపతి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


