Christian Pastors : ప్రత్యేక శ్రద్ధ చూపాలి, క్రైస్తవ పాస్టర్ల కోసం

TRINETHRAM NEWS

తేదీ : 30/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం , జీలుగుమిల్లి మండలం, లో క్రైస్తవ పాస్టర్ల సంక్షేమానికి కృషి చేయాలనే లక్ష్యంతో పాస్టర్ల జాయింట్ యాక్షన్ కమిటీ , ప్రజాప్రతినిధులు డైనమిక్ శాసనసభ్యులు చిర్రి. బాలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా. వాళ్లు సమస్యలు, సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి అడ్డంకులు, అవసరమైన ప్రభుత్వం సహాయాలపై ఆయనకు వివరించడం జరిగింది. క్రైస్తవ పాస్టర్ల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Special attention should be

You cannot copy content of this page

Scroll to Top