వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలో కాంగ్రెస్ సేవదళ్ రాష్ట్ర కార్యదర్శి కీ.శే.లు రాజిరెడ్డి స్వర్గస్తుల అవడంతో పార్థివ దేహానికి పూలమాల సమర్పించి అంత్యక్రియల్లో పాల్గొని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు. గడ్డం ప్రసాద్ కుమార్
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


