Ardha Sudhakar Reddy : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వనికి ప్రజలు అండగా నిలవాలి : పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ. సుధాకర్ రెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ మున్సిపల్ లోని వార్డు నెంబర్ 07 గుడుపల్లి లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి లబ్ధిదారుల పిలుపు మేరకు హాజరై వారికి ప్రొసీడింగ్స్ అందించి భూమి పూజ కార్యక్రమలు నిర్వహించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ . అర్ధ. సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ఆశీర్వదించాలని పేద ప్రజలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమం వార్డు ఇంచార్జ్ చిగుళ్లపల్లి బంధయ్య, జమీల్, రామ కృష్ణ రెడ్డి, నాయకులు రెడ్యానాయక్, అసిఫ్, కృష్ణ,శ్రీకాంత్, లాలయ్య మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

People should support the

You cannot copy content of this page

Scroll to Top