Water Problems : ధన్నారం లో మంచి నీళ్లు కోసం బింద్యాల తో రోడ్డెక్కిన మహిళలు

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ని 2వ వార్డు ధన్నారం లో మిషన్ భగీరథ నీళ్లు సరిగా రాక నా నా ఇబంధులు పడ్డా పట్టించుకునే నాడుడే లేడు.. ధన్నారం లో నీటి కష్టాలు వున్నాయి అని ఎన్ని సార్లు చెప్పినా పెడ చేవిన పేడుతున్నారు ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు గత ప్రభుత్వం లో ఎనాడు ఇన్ని కష్టాలు చూడలేదు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా నీటి కష్టాలు.

ధన్నారం కాముని కంత లో నీటి కష్టాలు ఎంత గా అంటే మహిళలు బింద్యల తో కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ప్రతీ గ్రామానికి వైన్ షాపులు ఏర్పాటు చేస్తాం అంటున్న ప్రభుత్వం… ముందు త్రాగటానికి మంచి నీళ్లు ఇవ్వండి అని ధన్నారం గ్రామస్తులు.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

దయచేసి సంబంధిత అధికారులు ధన్నారం లో నీటి సమస్య లేకుండా వెంటనే పరిష్కారం చేయాలి అని గ్రామస్తులు కోరుకుంటున్నాను…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Women take to the

You cannot copy content of this page

Scroll to Top