జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి ఎస్ ఐ , సి హెచ్. బాలకృష్ణ.
డిండి (గుండ్లపల్లి) జులై29 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మైనర్లు డ్రైవింగ్ చేస్తున్న వాహనాలను ఆపి వాళ్ల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్ కు పిలిపించుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇకనుండి ఎవరైనా మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, తల్లిదండ్రుల పై కేసు నమోదు చేస్తామని, తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Strict action if minors drive

You cannot copy content of this page