MLA Balu Naik : 30 న డిండి మండల కేంద్రంలో ఎంఎల్ఏ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జులై 29 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో బుధవారం 30న పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
డిండి ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటి విడుదల కార్యక్రమం, పేద ప్రజలకు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరహారి గోడ మరియు మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, మోడల్ స్కూల్ లో మరియు ఆర్పిఆర్పి స్కూల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA to lay foundation

You cannot copy content of this page

Scroll to Top