త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, సంక్షేమ తోడ్పాటున అందించడంలో కోటమీ ప్రభుత్వం విఫలమైంది.. రాజ్యాంగ ఫలాలను అందకుండా చేస్తోంది పాలనను పక్కదారి పట్టించారు.. క్వాంటం వ్యాలీ, గాని బిఫోర్ గాని ఏఐ గాని ఏది తీసుకొచ్చిన హాస్టల్లో పిల్లల దుస్థితిని పట్టించుకున్నారా.. రేషన్ రైస్ బాగుండలేదని సాక్షాత్తు మీ క్యాబినెట్ మంత్రి చెప్తే దానిపై స్పందన ఏంటి.. హాస్టల్లో కనీస సదుపాయాలు లేవు.. హాస్టల్ పిల్లలు రోగాల భార్యలు పడుతున్నారు. హాస్టళ్ల నిర్వహణ ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ముఖ్యమంత్రి చూపు ఎప్పుడూ.. ఏఐ, క్వాంటం వ్యాలీ, అమరావతి మీదే గాని ప్రజలు పడుతున్న బాధలపై లేదు.
హాస్టల్లో నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కూటమి ప్రభుత్వ వ్యవస్థలో అవస్థలపై కోర్టులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోవడం లేదు. గతంలో జగన్ నాడు నేడు పథకంలో హాస్టల్లో నువ్వు స్కూల్లోను అభివృద్ధి చేయడం జరిగింది. హాస్టల్లో పిల్లలు సమస్యలతో సతమతమత్ ఉంటే ఇక చదువుపై దృష్టి ఏముంటుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిసి వాళ్ళ జీవన ప్రమాణాల పెంపొందించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు.
పోలవరం పూర్తిగా కేంద్రమే నిర్మించాలి. కూటమి ప్రభుత్వాన్ని రంగాల్లో విఫలం చెందింది.. లిక్కర్ పాలసీలో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏ బ్రాండ్ కి పర్మిషన్ ఇవ్వలేదు.. గోరంట్ల పాపం ఏదో ఆశపడుతున్నారు.. జగన్ ఉరితీయాలి అనడం మీరు ఏమన్నా న్యాయమూర్త.. నరకాలి అనడం సబబా.. ప్రభుత్వం మారింది వెంటనే ఇసుక కొండలను దోచుకున్నది మీరు కాదా..
డ్రెడ్జెర్లు పెట్టి వేసుకుని దోచేస్తున్నది మీరు కాదా.. అవినీతి జరుగుతున్నావా ఈ ప్రభుత్వంలో ఉరి ఎవర్ని తీయాలి.. టెక్నాలజీ ని ఉపయోగించి గంజాయి నమ్ముతున్నారు ఎవరు తీయాలి.. గోరంట్లకు వయసుతో పాటు ఆసక్తి పెరిగింది.. జూన్ లో ప్రభుత్వం మాట్లాడిన తర్వాత అక్టోబర్ వరకు అదే పాలసీ ని ఎందుకు కొనసాగించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మత్తులో ముంచి ప్రజారోగ్యాన్ని పణంగా పెడుతోంది.
ఎన్నికలకు ముందు విశాఖ పోర్టులో డ్రగ్స్ పట్టుకున్నారని నింద వేశారు సమాధానం చెప్పండి. కక్ష పూర్తి రాజకీయాల కోసం ఏమాత్రం సందర్భం లేని వారిని కేసుల్లో ఇరికిస్తున్నారు. కూటమీ ప్రభుత్వం ప్రజాధనాన్ని డ్యూటీ చేస్తోంది. పాలనబై ప్రజల దృష్టిని మరల్చడానికే మిథున్ రెడ్డి అరెస్ట్. మిథున్ న్ రెడ్డి, తల్లి ఆవేదన చంద్రబాబును దహిస్తుంది.
గోరంట్ల వ్యాఖ్యలు ఆ ప్రభుత్వానికే వర్తిస్తాయి.. లక్షా 80 వేల కోట్లు 14 నెలల్లో అప్పులు చేసిన ఓటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఏ శిక్ష వేయాలి.. ఏ పథకం తలచుకున్న జగన్మోహన్ రెడ్డి జ్ఞాపకం వస్తారు కూటమి ప్రభుత్వాన్ని తలచుకుంటే మోసం గుర్తుకొస్తుంది.. గోరంట్ల బొచ్చి చౌదరి, మీరు నీతులు గురించి మాట్లాడకండి ప్రజాధనాన్ని ప్రజల ఆస్తిని దోచుకుంటున్నది మీ అనుయాయులే.. లక్ష్యం లక్షణం లేక గోరంట్ల వచ్చే క్యాబినెట్లోనైనా బెత్త దొరుకుతుందేమోనని ఆశపడుతున్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


