త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, 28.07.2025, రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం నందు ప్రమాణస్వీకారం సందర్భంగా చైర్మన్, మరియు వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు అందరూ కలిపి ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి,కి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు సహకరించిన కూటమి నాయకులకు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ
మీ
దేవళ్ళ రామ్మోహనరావు (రాంబాబు)
ఏ ఎమ్ సి డైరెక్టర్ మరియు
గ్రామ పార్టీ అధ్యక్షులు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


