100-day Program : ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యక్రంలో భాగంగా

TRINETHRAM NEWS

రామగుండం ( ఎఫ్ ఎ సి ) కమిషనర్ అరుణ ఆదేశాలతో

డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకటస్వామి మరియు వార్డ్ ఆఫీసర్ మంగ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు 44వ డివిజన్ లో మాస్ క్లీనింగ్ చేపించటం అవేర్నెస్ ఇచ్చాము బుషెస్ డ్రైన్స్ క్లీన్ చేయించాము వీడి లైట్ ప్రాబ్లెమ్ సాల్వ్ చేసాం చేతను బహిహిరంగ ప్రదేశంలో వేయకూడదు అని ముసిపల్ బండి కి ఇవ్వాలి అని డిప్యూటీ కమీషనర్ నాయిని వెంకటస్వామి కాంగ్రెస్ అధ్యక్షులు కిరణ్ సానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం వార్డ్ ఆఫీసర్ మంగ ,శైలజ జవాన్ సుగుణకర్ రేప్ భాగ్యరేఖ షగ్లు ఎన్విరాన్మెంట్ విభాగం మున్సిపల్ సిబ్బంది షగ్ లు సినియరసిటిజెన్ ప్రజలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

the 100-day program undertaken

You cannot copy content of this page

Scroll to Top