Lulu Mall : విశాఖపట్నంలో లులు మాల్

TRINETHRAM NEWS

తేదీ : 27/07/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ బీచ్ రోడ్డు హర్బర్ పార్కు సమీపంలో పదమూడు.ఎనిమిది మూడు ఎకరాల స్థలం లులు మాల్ కు ప్రభుత్వం కేటాయించింది జి ప్లస్ మూడు ఆకారంలో పదమూడు.ఐదు సున్న లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాలో ఈ మాల్ ఉండనుంది.ఆరు లక్షల చదరపు అడుగులు పార్కింగ్ కోసం కేటాయించనున్నారు. ఒకటి.సున్న ఏడు లక్షల చదరపు అడుగుల్లో లులు దుకాణాలు , మిగతాది మూడు.మూడు సున్న లక్షల చదరపు అడుగుల్లో ఇతర దుకాణాలు ఉంటాయి. రూపాయలు ఒక వేయి,అరవై ఆరు కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Lulu Mall in Visakhapatnam

You cannot copy content of this page

Scroll to Top