తేదీ : 27/07/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఈ జిల్లాలో రాంబిల్లి పేజ్ – రెండు లో లారెన్ ఫార్మా సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల ముప్ఫై ఒకటి ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఇందులో మూడు పేజ్ లో ఆ సంస్థ రూపాయలు ఐదు వేల,ఆరు వందల, కోట్లు పెట్టుబడుల తో ఫార్మా జోన్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఆరు వేల,మూడు వందల, యాభై మందికి ఉపాధి లభించునుంది.
పేజ్ – ఒకటి ను రెండు వేల ఇరవై తొమ్మిది వ సంవత్సరానికి గాను అందుబాటులోకి తీసుకురావాలనిబి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది.రెండు వేల,ముప్ఫై మూడు వ సంవత్సరానికి గాను మొత్తం మూడు పే జ్ లు ఉత్పత్తిలోకి వస్తాయని సదరు సంస్థ తెలిపింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


