జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 20 at 9.01.25 AM

TRINETHRAM NEWS

2028 వరకు ఐపీఎల్ టైటిల్ హక్కులు సొంతం చేసుకున్న టాటా గ్రూప్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ హక్కుల కోసం ప్రతి సీజన్ కి 500 కోట్లు బీసీసీఐకి చెల్లించనున్న టాటా గ్రూప్.. 2024-2028 వరకు 5 సంవత్సరాల కాలంలో 2500 కోట్లు బీసీసీఐకి చెల్లించడానికి టాటా గ్రూప్ ఒప్పందం చేసుకుంది.

You cannot copy content of this page