Trinethram News : మాల్దీవుల పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ ఆ దేశంతో కొన్ని కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ‘లైన్ ఆఫ్ క్రెడిట్’ (రుణం)ను రూ.4,850 కోట్లకు పెంచారు. ఇండియా-మాల్దీవుల ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌పై చర్చలు ప్రారంభమయ్యా యని వెల్లడించారు. ‘అద్దు’ నగరంలో రోడ్లు, డ్రైనేజీ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆ దేశానికి 72 వాహనాలను అందించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


