తెలంగాణ ఉద్యమ నేత ప్రముఖ అడ్వేకేట్ – గాజుల ఆంజనేయులు
దేవరకొండ జులై 25 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో బాబా నూతన బొంగు బిర్యాని పాయింట్ ను బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ మరియు తెలంగాణ ఉద్యమ నేత ప్రముఖ అడ్వ కేట్ గాజుల ఆంజనేయులు తో కలిసి నూతన బొంగు బిర్యాని పాయింట్ ప్రారంభించారు అనంతరం బిర్యాని పాయింట్ యజమాని వారిని శాలువాతో సత్కరించారు
ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నేనావత్ రాంబాబు నాయక్ బి ఆర్ ఎస్ పార్టి నెరడుగొమ్మ మండల పార్టీ అధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య ప్రముఖ వ్యాపారి వనం బిక్షమయ్య,ఉస్మాన్ రమేష్ .బాబా .తదితరులు పాల్గొన్నారు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


