Hundred Day Plan : వంద రోజుల ప్రణాళికలో భాగంగా

TRINETHRAM NEWS

రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలకు మేరకు

డివిజన్ అధ్యక్షుడు గాజుల కిరణ్ మరియు ఫీల్డ్ ఆఫీసర్ మంగ

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాలమేరకు డివిజన్ అధ్యక్షులు గాజుల కిరణ్ ఆధ్వర్యంలో చెత్తను మున్సిపల్ ట్రాలికే అందించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ డివిజన్ వీధులలో ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలను కలుస్తూ వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రేప్, మున్సిపల్ సిబ్బంది డివిజన్ ప్రజలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Hundred Day Plan

You cannot copy content of this page

Scroll to Top