WhatsApp Image 2024 09 11 at 15.21.20
Ramagundam Lorry Owners Welfare Association president Kunduru Srinivas Reddy will bless the portrait of Ramagundam MLA Makkan Singh Raj Thakur
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు ప్రధాన చౌరస్తాలో రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వడ్ల టెండర్ లారీ అసోసియేషన్ ఇప్పిచ్చిన శుభ సందర్భంగా లారీ యజమానుల సంక్షేమ సంఘం సభ్యులు ప్రధాన చౌరస్తాలో బాణాసంచాలు కాల్చి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ వడ్ల టెండర్ మరియు ఎన్ టి పి సి లో లోడింగ్ కూడా లారీ సంఘానికి ఇప్పించారూ అలాగే బొగ్గు లోడింగ్ కూడా ఆర్ ఎఫ్ సి ఎల్ లోడింగ్ ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే గారిది మాకు ఎల్లవేళలా వెన్నంటి ఉండి మా లారీ అసోసియేషన్ కుటుంబాలను ఆదుకుంటున్న మహా నాయకుడు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుందూరు శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కడారి సంతోష్ రావు, దామోదర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ, బాబురావు, జాయింట్ సెక్రెటరీ, నరసింహారెడ్డి, కోశాధికారి, ఇన్చార్జి బొద్దుల శ్రీనివాస్, వైద్య శ్రీనివాస్, మేడి శ్రీనివాస్, చల్ పూరి సతీష్ మాదారపు హరీష్, నవీన్, సీతయ్య, పాండురంగారావు, సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App

1 thought on “MLA Raj Thakur : రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చిత్రపటానికి పాలాభిషేకం”
Comments are closed.