Collector : వైద్య చికిత్సలను పరిశీలించిన కలెక్టర్

TRINETHRAM NEWS

Trinethram News : మంచిర్యాల: Jul 23, 2025, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు దవాఖానాను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. మంగళవారం చికిత్స పొందుతున్న గిరిజన బాలికల వసతి గృహ విద్యార్థులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో విద్యను అభ్రసిస్తున్న తరుణ్ జ్వరంతో, రేవతి ట్రాన్సిలైటిస్ జ్వరంతో బాధపడుతుండగా ఎంసీహెచ్ లో వైద్య సేవలు అందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector inspects medical treatment

You cannot copy content of this page

Scroll to Top