KTR : కేసీఆర్ కిట్లను పంపిణీ చేసిన కేటీఆర్

TRINETHRAM NEWS

Trinethram News : సిరిసిల్ల : ఈనెల 24న తన పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాద్‌కు చెందిన తల్లులకు కేసీఆర్ కిట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భవన్‌లో కిట్ల పంపిణీ చేసి మాట్లాడారు.

కేసీఆర్ కు మంచి పేరు వస్తుందనే రేవంత్ సర్కార్ కిట్లను ఇవ్వడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాత శిశు మరణాలు గణనీయంగా తగ్గి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KTR distributes KCR kits

You cannot copy content of this page

Scroll to Top