Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,జూలై.23,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – బహుళ పక్షం
తిథి:చతుర్దశి రా2.30 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:ఆరుద్ర సా6.38 వరకు
యోగం:వ్యాఘాతం మ1.56 వరకు
కరణం:భద్ర మ3.24 వరకు
తదుపరి శకుని రా2.39 వరకు
వర్జ్యం:లేదు
దుర్ముహూర్తము:ఉ11.40 – 12.31
అమృతకాలం:ఉ9.05 – 10.37
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ.30 – 9.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 5.39
సూర్యాస్తమయం:6.33
మాస శివరాత్రి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top